

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట రిపోర్టర్ 28 సలికినిడి నాగరాజు 15 రోజుల నుంచి బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధితో గత 15 రోజుల నుంచి హాస్పటల్ లో ఆక్సిజన్ విత్ స్ట్రక్చర్ మీద చావు బతుకుల మీద పోరాడుతుంది. ఆమెకు ఇప్పటికే నాలుగు లక్షలు ఖర్చు అయినవి. ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో హాస్పిటల్ నందు సివియర్ కండిషన్ ఉంది. రోజుకి లక్ష రూపాయలు ఖర్చు ఆస్పత్రికి అవుతుంది. ఇంకా 15 రోజులు ఉండవలసి ఉంటుంది. మొత్తం 15 లక్షలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులైన బొంత ఏసుబాబు వైఫ్ ఆఫ్ దివ్యభారతి వారు రోజువారి కూలీ చేసుకునేవారు. వార వాళ్ల కూతురి ప్రాణాల కోసం వాళ్లు ఎవరైనా దానం చేసే దాతలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఎవరైనా దాతలు ఇవ్వదలుచుకుంటే వాళ్ళ మేనమామగారైన పాలపర్తి సంజీవరావు ఫోన్ పే చేయవలసిందిగా. Phone pay