Listen to this article

రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు తదనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు మరియు శుక్రవారం రథోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు సాయంత్రం వేళలో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మరియు బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు