

జనం న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం 01మార్చి ) ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం కార్యనిర్వహక అధ్యక్షులు కురిమెల్ల శంకర్ ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు మద్దెల శివకుమార్ సతీమణి ఎస్తేరు రాణి మరణం చాలా బాధాకరం ఆమె సేవా వృత్తి అయినా నర్సింగ్ వృత్తిని నిర్వహిస్తూ అనేక మందికి ఆరోగ్యాన్ని పంచిన మంచి మనసున్న వ్యక్తి తన నుండి దూరం కావడం శివ కుమార్ తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మాది ప్రేమ వివాహం చేసుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నామని పంచుకోవడం జరిగింది అనంతరం బీసీ సంఘం నాయకులు మీరు సమాజానికి ఉపయోగపడే శక్తి అని మీరు ధైర్యంగా ఉండాలని వారిని కోరడం జరిగింది