

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన నందలూరు నీటి సంఘం అధ్యక్షుడు భూశెట్టీ వెంకట సుబ్బయ్య కుమారుడు సాయి మహేష్- రేణుక వివాహముకు ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,మదన్ మోహన పురం సర్పంచ్ చుక్క యానాది,కోనాపురం ఉపసర్పంచ్ పుల్లయ్య,టిడిపి పార్టీ సీనియర్ నాయకులు విశ్వనాధ్, ధనుంజయనాయుడు,దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, సుబ్రహ్మణ్యం,ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసులరెడ్డి, తెదేపా పార్టీ సీనియర్ నాయకులు మండెం నాగరాజు,మైనార్టీ నాయకులు షేక్ మౌల,పఠాన్ మహర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు