Listen to this article

జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గల నవోదయ హైస్కూల్ స్వీయ పరిపాలన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.దేవో గ పన్నతి.శ్రీ విష్ణు తేజ,మీఓ ఎండీ.ఆసిఫ్,ప్రిన్సిపల్ కొమ్ముల రాహుల్,హెడ్ మాస్టర్ గా డి.ప్రిన్స్ రాజా,హెడ్ మిస్ గా కురాకుల.హారిక ఇష్పీగాన ఉపాధ్యాయులు.సుష్మిత,మేఘన,నాగచరణ్,క్రిస్టినా,సాత్విక్,నేత్ర,హంషిత,మధుశ్రీ,ఇందు,పల్లవి,సూర్య,రెహాన్,మనోహర్,రితిష్,యశ్వంత్ ప్రస్తుతం.డియో గా చేసిన శ్రీ విష్ణు మాట్లాడుతూ టీచర్ ఉద్యోగం చేయటం బావి తారల పిల్లలకు ఒక నంది అన్నారు ఐఏఎస్ అవ్వాలని తన కల అని దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నానని చెప్పారు,మేనేజింగ్ మామిడి.పృధ్వీ ప్రతి విద్యార్థిని అభినందించారు….