

జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మల్లన్న జీవిత చరిత్ర అనే సాంస్కృతిక నాటకాన్ని ప్రదర్శించారు చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మల్లన్న జీవిత చరిత్ర సాంస్కృతిక నాటకాన్ని ప్రదర్శించారు శివరాత్రి పురస్కరించుకొని ఈ నాటకాన్ని ప్రారంభించారు నేటి కాలంలో సమాజానికి సాంస్కృతికంగా ఎన్నో అలవాట్లను నేర్పుతున్నారు ఈ సమాజంలో ఇప్పుడు మల్లన్న జీవిత చరిత్ర నాటకాన్ని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు