Listen to this article

జనం న్యూస్ మార్చి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ రావు ఆధ్వర్యములో ఓల్డ్ బోయిన పల్లి డివిజన్లోని ముందుగా అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో సి సి కెమెరాలు ప్రారంభోత్సవం చేసారు. అనంతరం హెచ్ ఎ ఎల్ పార్క్ ని పరిశీలించి స్థానిక ప్రజలు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్క్ లో ఉన్న పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈ ఈ గోవర్ధన్ గౌడ్ ఏ ఈ ఆశ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రెటరీ మేకల హరినాథ్ మక్కల నర్సింగ్ రావు .హెచ్ ఈ ఎల్ కాలనీ కమిటీ సభ్యులు మరియు అంజయ్య నగర్ వాసులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు