Listen to this article

నూతన అధ్యక్షులు గా అకినపెళ్ళి శ్రీనివాస్.. జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. నేడు జమ్మికుంట అవాప (ఏవిఓపిఏ )సర్వసభ్య సమావేశం జరిగింది. వచ్చే రెండు సంవత్సరాల గాను నూతన అధ్యక్షున్ని కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో అకినపల్లి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు గంజిస్వరాజ్ బాబు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ నారాయణ, జోనల్ ట్రెజరర్ బచ్చు రమేష్, కరీంనగర్ జిల్లా (ఏవిఓపిఏ )ఆధ్యక్షులు కొమురవెల్లి వెంకటేశం , జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత ఈశ్వర్ ప్రసాద్ గారుమరియు జమ్మికుంట( ఏవిఓపిఏ) సభ్యులు పాల్గొనడం జరిగింది.