

ములుగుజిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి
మార్చీ 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి బడే నాగజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియా వారియర్ దేవందరావు పై అక్రమకేసులు పెట్టినందుకు కండిస్తూ మీ పరిపాలనవైఫల్యాలనుప్రశ్నినిస్తే కేసులారైతాంగం సమస్యలపై ప్రశ్నించిన ఒక యువ రైతు దేవేందర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో అక్రమ కేసులు బనాయించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనం..నిర్భందాలతో నిజాలు దాగవు..నిలదీసిన వాళ్ళపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య..ములుగు భిడ్డలపై కేసులు పెట్టేందుకా ఈ ప్రాంత ప్రజలు మిమ్ముల గెలిపించింది.కేసులకు భయపడేది లేదు..దేవెందర్ రావు కు పార్టీ అండగా ఉంటుంది.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ ఆరు గ్యారంటీలనుఅమలుచేయలేదని ప్రశ్నిస్తున్నందుకు మా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి ఆనందాన్ని పొందడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం పై కేంద్రీకరణ ఆపి ప్రజలకు పథకాలనుఅందుబాటులోకీ తీసుకురావడానికి ప్రయత్నించాలి అని ఈ సందర్భంగా బడేనాగజ్యోతి గుర్తు చేశారు కేసులకు మా బి ఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎవరు భయపడరని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎప్పటికీ ఎండగడుతూనే ఉంటామని మా సోషల్ మీడియా వారియర్స్ కి రాష్ట్ర బిఆర్ ఎస్ పార్టీ నాయకత్వం మరియు ములుగు బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుంది మా పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బడే నాగజ్యోతి హెచ్చరించారు