Listen to this article

బిచ్కుంద మార్చి 3:- జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సోమవారం నాడు టిఆర్ఎస్ బిచ్కుంద మండల ఐటీ సెల్ అధ్యక్షులు చైతన్ నూతన గృహప్రవేశానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే హాజరైనారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ జెడ్పిటిసి భారతి రాజు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు, మాజీ ఎంపీటీసీ డాక్టర్ రాజు, పత్తలాపూర్ మాజీ సర్పంచ్ అరుణ్, కథగావ్ హనుమాన్లు, ఆవారా శ్రీనివాస్, అశోక్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు