Listen to this article

జుక్కల్ మార్చ్ 3 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకంలో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారంతో ఐదు లక్షలతో సిసి రోడ్ నిర్మాణం చేస్తున్నామని సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు.