

జనం న్యూస్ మార్చి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం అజ్జమర్రి గ్రామంలో సోమవారం శ్రీ బీరప్ప స్వామి జాతరలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ జాతరలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది…..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగేష్ మండల మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ బీజేవైఎం మండల అధ్యక్షుడు శివశంకర్ బూత్ అధ్యక్షులు రాజా గౌడ్ అశోక్ మహిపాల్ మల్లేశం యాదగిరి బాబు మరియు ఇతర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు