

జనంన్యూస్. 03. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు..రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 27 గోల్డ్ మెడల్స్ 9 సిల్వర్ మేడల్సు 2 బ్రాజ్ మెడల్స్ సాధించిన ఆమె చూర్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులు
తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి పోటీలలో మన నిజామాబాద్ ఆమె చూర్ క్రీడాకారులు 27 గోల్డ్ మెడల్ , 9 సిల్వర్ మెడలో రెండు బ్రౌన్ మోడల్స్ సాధించడం అదృష్టంగా భావిస్తున్నారని నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బస్వా లక్ష్మీ నరసయ్య. తెలియజేశారు పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందు ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆరోగ్యంగా ఉంటారని జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయిలలో కూడా మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలని కోరుతూ కోచ్ మనోజ్ ని. అభినందించారు ఇందులో ప్రెసిడెన్సీ స్కూల్ మేనేజ్మెంట్ పవన్ కుమార్ పాల్గొన్నారు, క్రీడాకారులు.తల్లిదండ్రులు పాల్గొన్నారు