Listen to this article

జనం న్యూస్ మార్చి 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల మండల పరిధిలోని తాడువాయి వెంకటరాంపురం గ్రామాలలో నేడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయా గ్రామాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మునగాల మండలం విద్యుత్ ఏఈ వికాస్ సోమవారం ‌ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.