Listen to this article

జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల్ అజ్జమార్రీ గ్రామంలో సోమవారం శ్రీ బీరప్ప జాతరలో పాల్గొన్నారు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి. జాతర మహోత్సవానికి 5000 రూపాయల విరాళం అందివ్వడం జరిగింది. బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని బీరప్ప స్వామివారికి మొక్కు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి. ఎం సి విటల్ శ్రీకాంత్ రెడ్డి వీరస్వామి అనంతరామ గౌడ్ సంఘ గౌడ్ తదితరులు పాల్గొన్నారు