Listen to this article

కాంగ్రెస్ పార్టీ లక్ష్మీదేవి పల్లి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు, కొప్పుల రమేష్ మాదిగ డిమాండ్

జనం న్యూస్ 03మార్చ్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలోని, శేషగిరి నగర గ్రామపంచాయతీ నందు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో లక్ష్మీదేవి పల్లి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొప్పుల రమేష్ మాట్లాడుతూ, కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీని ముందుండి నడిపించిన నాయకుడు ఎడవల్లి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపునిచ్చిన గాని, తూచా తప్పకుండా, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, 50వేల సభ్యత్వాలు చేర్పించి, 10 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు సొంత గా ఇన్సూరెన్స్ చేర్పించి, రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో అందజేయడం జరిగింది, ఆనాడు రేవంత్ రెడ్డి నేను ఉన్న నువ్వు పని చేసుకో మనీ ఆనాడే చెప్పినాడు, కొన్ని పరిణామాల వల్ల, ఇక్కడ సీటు సిపిఐ కి కేటాయించడం జరిగింది, ఆనాడు మనస్తాపం చెంది, ఇంత కష్టపడి పని చేసినా గాని, పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వలేదని, మనోవేదనతో పార్టీ మారటం జరిగింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, రేవంత్ రెడ్డి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది, ఆనాటి నుండి ఈనాటి వరకు, కొత్తగూడెం నియోజకవర్గంలో, కార్యకర్తలను కాపాడుకుంటూ, నాయకులను కాపాడుకుంటూ, పీసీసీ ఏపీ ఇచ్చిన గాని, సమర్థవర్ధంగా, పని చేసిన వ్యక్తి బీసీ నాయకుడు మున్నూరు కాపు ముద్దుబిడ్డ, ఎడ వల్లి కృష్ణ, అలాంటి వ్యక్తికి, (ఎమ్మెల్యే కోటా ) ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి, సట్టా సభలకు తీసుకుపోవాలని, కొత్తగూడెం నియోజకవర్గ కార్యకర్తలు, కోరుకుంటున్నారు, ఇకనైనా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి, ఆయనకు టికెట్ కేటాయించాలని, కొత్తగూడెం నియోజకవర్గంలో, పార్టీ అధికారంలో ఉండి కూడా, ఇక్కడ ఇన్చార్జి కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం, అయినా గాని పార్టీ పునర్ ఆలోచించి, కొత్తగూడెం నియోజకవర్గం లో పార్టీ, ఉన్నదంటే అది ఎడవల్లి కృష్ణ, కృషి ఫలితమేనని, ఈ నియోజకవర్గంలో చిన్న పిల్లగాడు నుంచి, ఏ ఊరునడిగినా గాని, ఎడవల్లి కృష్ణ అని చెబుతారు, ఇప్పుడు కూడా ఆయన క్యాడర్ ఎటు పోలేదు, ఎడ వల్లి నాయకత్వం లో పనిచేస్తున్నారు, ప్రజా పాలన ప్రభుత్వం, ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను, ప్రజల్లోకి తీసుకుపోయేందుకు, ఆయన నడుం కట్టుకొని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజలకు ఏ అవసరం వచ్చినా, కార్యకర్తకు ఏమి కావాలన్నా, ఆయన ముందుండి నడిపించే వ్యక్తి ఎడవల్లి కృష్ణ, అంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో, ఎడవెల్లి నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు, ఆయనకు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ టిక్కెట్ రావాలని, నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు, ఎదురుచూస్తున్నారు.