Listen to this article

కాట్రేనికోన: స్థానిక ఎం పీపీ పాలెపు లక్ష్మి(55) అనారోగ్యంతో జనం న్యూస్ మార్చి 5 కాట్రేని కొన సోమవారం మృతి చెం దారు. ఆమె మృతికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, టీటీడీ ఆధ్యాత్మిక చానల్ మాజీ అడ్వైజర్ అడపా దుర్గ, పార్టీ సీనియర్ నాయకుడు ఏడిది చక్రపాణీరావు శ్రద్ధాంజలి ఘటించారు. పార్థివ దేహంపై పూలమా లలు ఉంచి నివాళులు అర్పించారు. గత రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పాలెపు లక్ష్మి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో డయాల సిస్ చేస్తున్న సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు పవిత్ర పుణ్యక్షేత్రం కుండ లేశ్వరం శ్మశాన వాటిక వద్ద నిర్వహించారు. సతీ కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి భర్త ధర్మారావును పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్ సీపీ సీని యర్ నాయకుడు పాలెపు ధర్మారావును మాజీ మం త్రి పినిపే విశ్వరూప్ ఫోన్లో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ నల్లా నరసిం హమూర్తి, ఏడిది సుబ్బు, సంసాని నాగేశ్వరరావు, గంటి వెంకట సుధాకర్, దాసరి కాసుబాబు, కాటం సత్తిరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు