

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సమన్వయతో కృషి చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజం నుండి పూర్తిస్థాలు నిర్మించడం సాధ్యమవుతుందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాలు తగ్గించడం సాధ్యమవుతుందని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయ పేర్కొన్నారు మంగళవారం ఆశా డే పుష్కరించుకుని అద్దంకి తురకయ్యపాలెంలోని అప్పర్ ప్రైమర్ హెల్త్ సెంటర్ ను సందర్శించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చేతుల మీదుగా బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన సమీకృత వ్యూహం( దిష ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు హెల్ప్ టి ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తారీకు2024 నుండి 1.12.2024 డిసెంబర్ వరకు హెచ్ఐవి ఎయిడ్స్ పూర్తిస్థాయిలో నిర్మూలన కొరకు హెచ్ఐవి ఎయిడ్స్ కేసు నమోదులను రాష్ట్రంలో జీరో స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు రూపొందించిన ‘మీకు తెలుసా అవగాహన కార్యక్రమమాల పూర్తి నివేదికను జిల్లా వైద్యానికి అధికారి డాక్టర్ కే విజయ చేతుల మీద హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి వి సాగర్ ఆవిష్కరింప చేయడం జరిగినది జిల్లా వైద్య శాఖ అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలోనే హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు చేరువై విధంగా రాష్ట్రంలోనే హెల్ప్ టి ఐ స్వచ్ఛంద సంస్థ అత్యధిక అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేయటం అభినందనీయమని రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూల కోసం కృషి చేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం నుండి ఏ విధమైన వైద్య సేవలు అందుతున్నాయి ఎక్కడెక్కడ ఏఆర్టి మరియు ఐసీటీసీ సెంటర్స్ ఉన్నవి అంతేకాదుక్కుండా వైరల్ లోడ్ క్యాంప్ ఏర్పాటు చేసి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల ఆరోగ్య స్థితిగతులు శరీరంలోని రక్త నిల్వ పరిస్థితులను తెలియజేస్తూ ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు మందులు ఆపుకుంటూ మధ్యలో ఆపేసినట్లయితే తిరిగి వారికి మందులు అందించడంలోనూ కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ జాతీయ టోల్ ఫ్రీ 1097 పై అవగాహన కలిగి ఉండాలని రాబోయే కొద్దీ రోజుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ మరింత సేవలందించడం కొరకు వారి ఇంటి వద్దకే వారికి మందులు అందే విధంగా రక్తపరీక్ష చేసే విధంగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అందరికి వైద్య సేవలు అందుబాటులో వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా వైద్యారోగ్య శాఖ, దిశా స్వచ్ఛంద సంస్థల సమావేశం తో మొబైల్ వాహనం వస్తుందని దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల యొక్క విషయాలు ఉంచాలని బహిర్గతకం చేయకూడదని పేర్కొన్నారు హెల్ప్స్ చిన్న సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బీబీ సాగర్ మాట్లాడుతూ జిల్లాలో దిశా జిల్లా వైద్యారోగ్య శాఖ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం ఎంతో కృషి చేస్తుందని దానిలో భాగంగా మా హెల్ప్ స్వచ్ఛంద సంస్థను భాగస్వామ్యం చేయడం జరిగిందని వారు ఎప్పటికప్పుడు మాకు తగు సూచనలు సలహాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయ్, బాపట్ల జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సయ్యద్ జానీ భాష ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మల కోసం నిష్కల్క్షముతో నిస్వార్థంతో క్షేత్రస్థాయి వరకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ పేర్కొన్నారు జిల్లా వైద్య అధికారి హెల్ప్ టి ఐ ప్రోగ్రాం మేనేజర్ డి సి హెచ్ కోటేశ్వరావు ఔట్రిచ్ వర్కర్లు కే దుర్గా, వీ కరుణ, ఎం సామ్రాజ్యమ్మ ఎం మల్లేశ్వరి, కృష్ణవేణి, ఏఎన్ఎం రాధమ్మను జిల్లా వైద్యాధికారి ప్రత్యేకంగా అభినందించినారు ఈ కార్యక్రమంలో ఈపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జై సింహా, వైద్య అధికారులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు