Listen to this article

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ మార్చి 4 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవి తేజ మాట్లాడుతూ సుమా ప్రవేట్ పాఠశాలపై కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని భారత విద్యార్థి ప్రదర్శన ఎస్ఎఫ్ఐ వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న సుమ ప్రైవేట్ పాఠశాలలో ఫ్యాన్లు ,బాత్రూంలు, క్వాలిఫికేషన్ టీచర్స్ ఉన్నారో లేదో అని రేకుల షెడ్డు ఉండటం వలన విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని అనేకసార్లు తెలియజేసిన గాని అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని వారన్నారు ఆ పాఠశాలలో విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం జరపాలని వారన్నారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఏకమై అందరిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బంటు చరణ్,కమిటీ సభ్యులు కోగిల చరణ్,కార్తీక్,పవన్ తదితరులు పాల్గొన్నారు