HMPV In India: భారత్‌లో చైనా వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ
చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక…
తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు: రేవంత్ సర్కార్ హైఅలర్ట్: మార్గదర్శకాలు
చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ సంక్షేమ…
ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్.. ఎందుకంటే..
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader, KTR) ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి విచారణ నిమిత్తం సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి (ACB office) వచ్చారు. అయితే విచారణకు…
Gavaskar: టీమిండియాను అవమానించిన ఆసీస్.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సలను 1996-97 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా పిలుస్తున్నారు. అయితే తాజా సిరీస్‌లో ట్రోఫీని ఆ ఇద్దరు దిగ్గజాలు సంయుక్తంగా అందిస్తే బావుండేది. కానీ బోర్డర్ ఒక్కడే బహూకరించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో గవాస్కర్…
ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.…
Special Trains:సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త
హైదరాబాద్, జనవరి 05: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించంది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్ మహానగరంలోని…