చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cherlapalli Railway Terminal) సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రారంభం కానుంది.12:30 నిమిషాలకు వర్చ్యువల్ (Virtual)గా ప్రారంభించనున్నారు.…
ఫార్ములా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్, జనవరి 6: ఫార్ములా-ఈ రేస్ (Formula E racing Case) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను తెలంగాణ సర్కార్ (Telangana Govt) బయటపెట్టింది. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం తేల్చింది. బీఆర్ఎస్‌కు…
దోసకాయ విషయంలో గొడవ.. చెల్లెలిని హత్యచేసిన అన్న
బెంగళూరు: దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొళ్ళేగాల ఈద్గా మొహల్లా వీధిలో నివసించే సయ్యద్ పాషా(Sayed Pasha) ఇంట్లో బుధవారం రాత్రి…
ఆ ఖాతాల్లోనే ‘సైబర్’ సొమ్ము
– 62 శాతం లావాదేవీలు వాటిలోనే – నేరాలకు బ్యాంకు ఖాతాలే కీలకం – కరెంట్ ఖాతాల జారీలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం – అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం. దోచేస్తున్న సొమ్ము బదిలీకి (Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు కీలకంగా…
మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..
హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది ముఠా…
స్టార్ హీరోయిన్ పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై భారీ ట్రోలింగ్
సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పలు విషయాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడం సాధారణమే. సినీ, క్రీడా, రాజకీయ అంశాలతో పాటు ఇతర విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు. నెగెటివ్ పోస్ట్‌లతో సెలెబ్రిటీలు కాంట్రవర్సీల్లో చిక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక్కోసారి…
ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సోమవారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.)లో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని…
మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే
అమరావతి: విజయవాడ(Vijayawada)లో ఇవాళ(సోమవారం) మరోసారి లయోలా కాలేజ్ వాకర్స్ (Loyola College Walkers) నిరసన చేపట్టారు. మూడు వేల మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌గా ఉందని.. తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము…
బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే
బాపట్ల, జనవరి 6: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తోడబుట్టువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాధ ఘటనలో అక్కాచెల్లెల్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు. విద్యుత్…
Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..
బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాల్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం…