నేరాల నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం
రాష్ట్ర డిజిపి సిహెచ్.ద్వారక తిరుమలరావు, ఐపిఎస్ జనం న్యూస్ 29 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్రాష్ట్ర డిజిపి మరియు ఆర్టీసి ఎండి శ్రీ సిహెచ్. ద్వారక తిరుమల రావు, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయాన్నిజనవరి 28న సందర్శించి, పోలీసు…
పోక్సో కేసులో నిందితుడికి మూడు సం.ల జైలు, జరిమానా||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్., జనం న్యూస్ 29 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-విజయనగరం జిల్లా బొండవల్లి పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బొండపల్లి మండలం, బొండపల్లి గ్రామానికి చెందిన…
గద్దరన్న పై బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తున్నాం*బి ఎస్ ఎస్ సుమన్
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంకరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పై చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భాజాప్తు గద్దరన్నకు క్షమాపణ చెప్పాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్)ఉమ్మడి…
జిల్లాకు రానున్న ఐపీఎస్. అఖిల్ మహాజన్…?
జనంన్యూస్. 27. నిజామాబాదు. నిజామాబాద్ జిల్లాకు ఐపీఎస్ ఆఫీసర్గా రానున్న అఖిల్ మహాజన్. అని ఆ నోట ఈ నోట వినికిడి. మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత మూడు నెలల నుండి ఇన్చార్జి సిపిగా కొనసాగుతున్న…
శివరాం రెడ్డి పల్లెలో ఇందిరమ్మ ఇండ్లు ఫీల్డ్ వెరిఫికేషన్
జనం న్యూస్ జనవరి 29 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలం శివారామ్ రెడ్డి పల్లి గ్రామం లో కొత్తగా మంజూరైన ఇండ్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. కొత్తగా మంజూరైన 34 లో 32 ఎలిజిబుల్ ఉన్నాయి.…
రేపుమాఘ అమావాస్య సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో వెలసిన మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం రేపు మాఘ అమావాస్య సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు మరియు మంజీరా నదిలో స్నానమాచరించే వారికి…
ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దేవిడ్ చేతుల మీదుగా “ప్రజాజ్యోతి” డైరీ ఆవిష్కరణ.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా జ్యోతి డైరీ ను ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్…
శాస్త్రవేత్తల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటాం
జనం న్యూస్ జనవరి 29 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన…
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి : -కలెక్టర్ ఇలా త్రిపాఠి
జనం న్యూస్- జనవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు , ఓపి, క్యాజువాలిటీ, ఎం సి హెచ్, లేబర్…
విద్యార్థులకు స్టేషనరీ అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది..,!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాదు. సిరికొండ మండలం. కొండాపూర్.బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కొండాపూర్ బ్రాంచ్ వారిచే సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బ్యాంక్ మేనేజర్ మల్లేష్ ముషీర్ నగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో…