మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ ఢిల్లీలో రెండవసారి డాక్టరేట్ అవార్డు బిరుదు పొందిన డాక్టర్ కుర్రా మణి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా జూలై 13.నందలూరు మండలంలోని వాకర్స్ సేవలు గుర్తించి మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ వారు నందలూరు నాగిరెడ్డిపల్లి మేజర్.గ్రామపంచాయతీకి చెందిన లయన్ డాక్టర్ కుర్రా మణి యాదవ్ కి రెండవ సారి అవార్డునుఅందుకున్నారు.ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు, నందలూరు మాజీ సర్పంచ్ మోడ పోతుల రాము, నంద లూరు వాకర్స్ జనరల్ సెక్రెటరీ, టిడిపి నాయకులు గంధం గంగా ధర్.వాకర్ సభ్యులు అభినంద నలు తెలియజేశారు. తక్కువ సమయంలో (10 సంవత్సర ములు) లో జిల్లాలో రెండోసారి డాక్టరేట్ అవార్డు పొందడం మన నందలూరు మండలం కి గర్వ కారణం ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు,