జాతీయ నులి పురుగుల దినోత్సవం కార్యక్రమం.
జనం న్యూస్ జూలై 13 వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చింతపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగులు దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు చింతలపల్లి ప్రాతమిక పాఠశాల లో చిన్నారులకు 1నుండి 19సంవత్సరాలలోపు విద్యార్థి ని విద్యార్థుల కు ఆల్బెండ జోల్ మాత్రలు వేసిన ఆశవర్కర్ అండాలు, ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ శ్రీశైలం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.