జనం న్యూస్ నవంబర్ 24 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుంశ్రస్వామి రీపోటర్ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి పథకంలో రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గత పాలకులు ఇచ్చిన విధంగా నాసిరకం చీరలు కాకుండా నాణ్యమైన చీరలు అందిస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుల్లూరి శ్రీధర్ రావు, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ,మండ, సుమన్ గౌడ్, సీనియర్ నాయకులు, దగ్గు రామారావు, మండ వెంకటేశ్వర్ గౌడ్, దగ్గు శ్రీనివాసరావు, నార్లగిరి నర్సింగం, భాస్కర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,మండ. ఆనందం గౌడ్, పుల్లూరి నర్సింగ రావు,చదిరం జ్యోతి, చదిరం రాజు, గ్రామ కార్యదర్శి శ్రీనాథ్.వివో అధ్యక్షులు గడ్డం రమ, కోశాధికారి చదిరం జ్యోతి, సీఏ శశిత, ఫీ


