Listen to this article

జనం న్యూస్‌ 03 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌ఆల్ ఇండియా రైల్వే లోకో పైలట్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపు లో భాగంగా విజయనగరంలో రైల్వే లోకో పైలట్ లు 48 గంటల నిరవధిక దీక్ష నేడు చేపట్టారు. ఈ దీక్షా శిబిరంను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఉపాధ్యక్షుడు ఏ. గౌరీ నాయుడు, కోశాధికారి ఏ జగన్మోహన్రావు, ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు సోమేష్ సందర్శించి మద్దతు తెలిపారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.