Listen to this article

జనం న్యూస్ 24 మార్చ్

ఈ సందర్భంగా చోటు భాయ్ గారు SP గారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సమస్యలను నిమిత్తం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా SP సానుకూలంగా తప్పకుండా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న మీటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు.