Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955

నాదెండ్ల మండలంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ GSWS (SGSW) డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

సంకురాత్రిపాడు విఆర్వో ఇట్టెల నాగ జ్యోతి

  1. సంకురాత్రిపాడు డిజిటల్ అసిస్టెంట్ సయ్యద్ అహదుల్లా
  2. నాదెండ్ల – 1 డిజిటల్ అసిస్టెంట్ తాడిబోయిన ఈశ్వర్ యాదవ్
  3. నాదెండ్ల – 1 గ్రామ సర్వేయర్ వాసిమళ్ళ సుందర్ పాల్ లు ఈ జాబితాలో ఉన్నారు.

స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో (గ్రామ సచివాలయం) పౌరసేవల కోసం వచ్చే ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా ఈ సస్పెన్షన్లు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సస్పెన్షన్లను ఆయా DDO లు ధృవీకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది