Listen to this article

జనం న్యూస్ కు 14 ఏప్రిల్ 2026

అలాగే ఆయన ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించడానికి మన హక్కులను అందించిన గొప్ప మహనీయుడు అలాంటి గొప్ప శాస్త్రవేత్తకు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి గొప్ప వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంటరానితనం ఉండకూడదని తపించిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజంలో గౌరవంగా జీవించడానికి కృషిచేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నేను ఒక చిన్న మాటను మీ ముందుకు తీసుకు వస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుండి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడి భూమిని వేరొకరి పేరు పైన మార్చి అప్పు తీసుకోవాలంటే కూడా రైతుకుఉన్న భూమిని అమ్ముదాం అనుకుంటే కూడా ఇది దళితుల భూమి అని ఇది ఎస్సీల భూమి అని ఇది ఎస్టీల భూమి అని ఇది మైనార్టీల భూమి అని కొనుగోలు చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారు అంతే కాకుండా ఆ భూమి పైన అప్పు అడిగినా కూడా మేము ఓసీలకు ఇస్తాం మేం బీసీ లోకి ఇస్తాం భూమిని కూడా అంటరానితనంగా చూస్తున్నారు ఇది చిన్న విషయం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రభుత్వానికి తెలుపవలసిన అవసరం ఉంది మనం ఏ సమాజంలో బతుకుతున్నాం ఇంకా అంటరానితనంగానే ఎందుకు చూస్తున్నారు ఎందుకా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది,, మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,,అగ్రకులాల పై మండిపడ్డారు