Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026

ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
సర్పంచ్ ఈ చొరవ గ్రామ ప్రజలలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హెల్మెట్ వినియోగం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో భద్రతా సంస్కృతిని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని అందరూ అభిప్రాయపడ్డారు ఇట్టి ప్రోగ్రాంలో సబ్ ఇన్‌స్పెక్టర్ కాశీనాథ సర్, గ్రామ కార్యదర్శి సమత,హెడ్ మాస్టర్ శర్మ , ఉపసర్పాంచ్ కంటి రామ్ వార్డు సభ్యులు, గ్రామ నాయకులు బికు రాథోడ్, దీవి దాస్ , గోనె, కిషన్, లాలూ, రవీందర్,కృష్ణ, సాయి కిరణ్, సునీల్అ నిల్,చందు, విజయ్,రాజు, మధు, ప్రభు, రాహుల్, రవి, పరశురామ, కార్యక్రమంలో పాల్గొన్నారు.