జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955
విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం సెల్ఫ్ అన్యుమరేషన్ అనే అంశంపై క్విజ్ ఎలక్ట్రిషన్ పెయింటింగ్ అంశాలలో పోటీలు నిర్వహించి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేయడం జరిగింది . ఈ విద్యా సంవత్సరం మొత్తం బడి మానకుండా వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు విద్యలు ప్రతిభ చూపించిన విద్యార్థుల విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది . విద్యార్థులు కోలాటం జానపద నృత్యాలు చేసి అలరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై హైమావతి ఉపాధ్యాయులు పి సైలజ పోటు శ్రీనివాసరావు జి ఆదిలక్ష్మి కె అరుణ సిహెచ్ నవ్య శ్రీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కరిమున్ కమిటీ సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి హోలీ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ద్వారా తెలియజేయడం జరిగింది


