మంత్రి పదవి రేసులో రూరల్ ఎమ్మెల్యే..?
జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. అధిష్టానం నుంచి పిలుపు నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేరు అధిష్టానం ఆరా తీసినట్టు వినికిడి.ఉద్యమకారుడు. పేదలకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్. ఉమ్మడి…
ఎమ్మెల్యేను సన్మానించిన కాంగ్రెస్ యువ నాయకులు
బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందను మున్సిపాలిటీగా ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు…
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రెండు రోజుల జైలు శిక్ష
జనంన్యూస్.25 : నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి మరియు మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురు వ్యక్తులకు ఆర్మూర్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది అట్టి వ్యక్తుల పేర్లు…
చత్తీస్గడ్ వలస కూలీలకు అస్వస్థత
ఉడికి ఉడకని చికెన్ తినడం వలనే 12మంది అస్వస్థకు లోనయ్యారు జనంన్యూస్ మార్చి 25 బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామంలో నూకల రవి అనే వ్యవసాయ రైతు దగ్గర ఉన్న 12 మంది వలస కూలీలు…
జమ్మికుంట పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
జనం న్యూస్ // మార్చి // 25//జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన జంగం చందు (24) అని యువకుడు వరంగల్ మిల్స్ కాలనీకి చెందిన గుళ్ళ మహిత (23) అనే యువతిని ప్రేమించి పెళ్లి…
గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విలీన సభను జయప్రదం చేయండి.
జనంన్యూస్. 25 నిజామాబాదు. ప్రతినిధి :2025 మార్చి 27 తేదీన డిచ్పల్లిలో జరిగే గ్రామపంచాయతీ విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో 25 మార్చి తేదీన పాత్రికేయుల సమావేశం…
“ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వసతులు కల్పించాలి”
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకపోవడం బాధాకరమని ఏబీవీపీ విజయనగరం విభాగ్ కన్వీనర్ బొబ్బాది సాయికుమార్ అన్నారు. సోమవారం కోట…
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరుబాట-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ ,…
విజయనగరం పట్టణంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ , ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు క్రికెట్ బెట్టింగ్లు పాల్పడి, కేసుల్లో ఉన్నవారిని మరలా క్రికెట్ బెట్టింగ్ ల జోలికి…
అమానవీయ ఘటనపై..థర్డ్ జెండర్ గళమెత్తింది..అనకాపల్లి దీపు హత్య కేసులో..న్యాయం జరగాలని ఘోషించింది..నిరసన ర్యాలీ చేపట్టి..అశ్రు నివాళులు అర్పించింది..
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :అనకాపల్లిలో జరిగిన ఒక దారుణ ఘటన హిజ్రాల సమాజాన్ని కలచి వేసింది. తమ సామాజిక వర్గాన్ని చెందిన ఒక హిజ్రాపై జరిగిన అమానుషంపై ఆవేదనతో గళమెత్తింది. న్యాయం చేయాలని,…