ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సోమవారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.)లో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని…
మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే
అమరావతి: విజయవాడ(Vijayawada)లో ఇవాళ(సోమవారం) మరోసారి లయోలా కాలేజ్ వాకర్స్ (Loyola College Walkers) నిరసన చేపట్టారు. మూడు వేల మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌గా ఉందని.. తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము…
బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే
బాపట్ల, జనవరి 6: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తోడబుట్టువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాధ ఘటనలో అక్కాచెల్లెల్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు. విద్యుత్…
ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.…