• April 7, 2026
  • 62 views
యూనిఫామ్ పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్

బిచ్కుంద ఏప్రిల్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామం లో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రి ప్రైమరీ స్కూల్ లో పిల్లలకు యూనిఫామ్ దుస్తులు…

  • April 7, 2026
  • 81 views
బిజెపి ఆవిర్భావం దినోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న కె వి ఎస్ బీమా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత

ఏప్రిల్ 7 జనం న్యూస్ కంకిపాడు బిజెపి ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి అధ్యక్షుల సమక్షంలో కె వి ఎస్ బీమా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఓర్సు భీమరాజు రాష్ట్రస్థాయి అధ్యక్షులను కలిసి సత్కారించిన భీమరాజు సత్కరించిన అనంతరం పార్టీ…

  • April 7, 2026
  • 60 views
అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ పటేల్….

బిచ్కుంద ఏప్రిల్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో మంగళవారం నాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజయ్ పటేల్ అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల…

  • April 7, 2026
  • 96 views
అనురాగ్ విశ్వవిద్యాలయం సైనర్జీ – 2K26 వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది

జనం న్యూస్ 6 ఏప్రిల్ ఘట్కేసర్ ప్తతినిధి అనురాగ్ విశ్వవిద్యాలయం తన వార్షికోత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో, విస్తృతంగా జరుపుకుంది. ఈ ముఖ్యమైన కార్యక్రమం విద్యార్థులు, అధ్యాపకులు మరియు విశిష్ట అతిథులను ఒకేచోటకు తీసుకువచ్చింది. ఈ వేడుకలో 10,000 మందికి పైగా విద్యార్థులు…

  • April 6, 2026
  • 72 views
నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలపై నోముల భగత్ సంచలన ఆరోపణలు

పేకాట, ఇసుక మాఫియా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నోముల భగత్ జనం న్యూస్- ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెచ్చు మీరుతున్న అసాంఘిక కార్యకలాపాలు, ఇసుక మాఫియా పై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్ర స్థాయిలోఆరోపణలు చేశారు.…

  • April 6, 2026
  • 70 views
నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు 37వ డివిజన్‌లో గోరోల్ల గంగామణి కి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు, డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, పేద ప్రజలకు గృహవసతి…

  • April 6, 2026
  • 70 views
కొత్తపేట లో భారతీయ జనతా పార్టీ – 46 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి కొత్తపేట మండల అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి 46 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…

  • April 6, 2026
  • 66 views
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

జనం న్యూస్ ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఫతేనగర్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఫతేనగర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు కంచి…

  • April 6, 2026
  • 64 views
అమ్మవారి ఆలయానికి లక్ష రూపాయల విరాళం

జనం న్యూస్ ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన కాట్రేనికోన మండల పరిధిలో గెద్దనపల్లి పంచాయతీ శివారు చింతల మెరకలో వేంచేసి యున్న శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మ వారికి వనచర్ల వెంకట రెడ్డి(మాస్టర్) కుమార్తె హైదరాబాద్ కు చెందిన అప్పారి…

  • April 6, 2026
  • 68 views
భూమి సుపోషణ మరియు భూసార సంరక్షణ

జనం న్యూస్ ఏప్రిల్ 6 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో భూసార సంరక్షణ, భూ సుపోషణ కార్యక్రమాము తెలంగాణలో, ఉద్యమ రూపంలో మార్చి19 నుండి ఏప్రిల్ 19కొనసాగుతున్నాయి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి,…