• August 21, 2025
  • 36 views
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మార్కుక్ విద్యార్థులకు బ్లాంకెట్ ల వితరణ

జనం న్యూస్, ఆగస్టు 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ శ్రీకర ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఐ డి ఎ బొల్లారం వారి సౌజన్యంతో అందులో పని చేస్తున్న శ్రీ చేతిరెడ్డి శ్యామ్ రెడ్డి, ఆర్ ఎం…

  • August 21, 2025
  • 45 views
రైతులకు ప్రభుత్వం వెంటనే పంట నష్టం అందజేయాలి

రైతులకు అందించాల్సిన రైతుబంధు వెంటనే విడుదల చేయాలీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ డోంగ్లి ఆగస్ట్ 21 జనం న్యూస్ గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే పంట నష్టం అంచనా…

  • August 21, 2025
  • 45 views
రాచూర్ వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…

మద్నూర్ ఆగస్ట్ 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధ పడుతుండగా విషయము తెలుసుకున్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తక్షణమే స్పందించి రాచూరు గ్రామానికి వెళ్లారు వైద్య శిబిరం…

  • August 21, 2025
  • 37 views
అయ్యప్ప స్వామి మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

గురుస్వాములు సంజీవరెడ్డి, నర్ర బిక్షపతి ఆధ్వర్యంలో . జనం న్యూస్ ఆగస్ట్ 21 సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పట్టణ పరిధిలో శాంతినగర్ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్తలు,గురు స్వాములు సంజీవరెడ్డి మరియు నర్ర బిక్షపతి ఆధ్వర్యంలో శ్రావణమాసం…

  • August 21, 2025
  • 41 views
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

రైతులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎరువులు, విత్తనాలని విక్రయించాలి దుకాణం ముందు స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలు తప్పనిసరి రైతులు నానో యూరియా ఉపయోగించుకోవాలి తహసీల్దార్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఆగష్టు 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల…

  • August 21, 2025
  • 42 views
తడ్కల్ క్లస్టర్ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సందర్శించిన మండల విద్యాధికారి.

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్, జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ పరిసరాల గ్రామాలలోని ప్రాథమిక ప్రాథమిక ఉన్నత, పాఠశాలలను గురువారం మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్, ఆకస్మికంగా సందర్శించారు.జంమ్గి బి,జంమ్గి కె,గాంధీనగర్, సాధు తాండా,ప్రాథమిక…

  • August 21, 2025
  • 42 views
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతి పొందాలి. ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు వినాయక చవితి పండగను భక్తి శ్రద్ధలతో చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ దుర్గారెడ్డి, అన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ…

  • August 21, 2025
  • 37 views
మండల స్థాయి క్రీడల నిర్వాహన సన్నాక సమావేశం

జనం న్యూస్ ఆగస్టు 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఎం ఈ ఓ గారి అధ్యక్షున మండల స్థాయి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది . తేది 28-08-2025 నుండి…

  • August 21, 2025
  • 38 views
జనం న్యూస్ జాతీయ తెలుగు దిన పత్రిక స్పందన

వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (జనం న్యూస్ 21ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టి పూర్తి చేసే విధంగా…

  • August 21, 2025
  • 38 views
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం వేడుకలు

నాగార్జునసాగర్ ఆగస్టు 21 జనం న్యూస్ నాగార్జునసాగర్ లో ఘనంగా 186 వ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించారు సాగర్ ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రం వద్ద సభ్యులతో కలిసి ముందుగా ఫోటో గ్రఫీ పితామహులు లూయిస్‌ డాగ్యూరే…