దశదినర్మ లో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
జనం న్యూస్ ఫిబ్రవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ; శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామ మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి తండ్రి *కీ,శే,నారాయణరెడ్డి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం…
కాలువలలో చెత్త వేస్తే కఠిన చర్యలు: VMC
జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్కాలువలలో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య హెచ్చరించారు. నగర పాలక సంస్థలో కాలువలలో పేరుకుపోయిన పూడికలను గురువారం పారిశుద్ధ్య కార్మికులతో…
అద్దెలు చెల్లించని షాపులకు తాళాలు
జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం నగర పాలక సంస్థలో అద్దెలు చెల్లించని షాపులపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.నగర పాలక సంస్థలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దె బకాయిలు ఉన్న షాపులకు వెళ్లి తాళాలు…
వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిళ్లు ‘కొండవెలగాడ’
జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిష్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా…
ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషను వెలువడడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ను కఠినంగా అమలు చేయాలని,ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను…
పాకలపాడులో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా : గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో పిల్లి చిన్నోడు. లక్ష్మీ, గండబోయిన రాము, గండిబోయిన నూకాలమ్మ దంపతుల ఆర్థిక సహకారంతో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా…
మండల కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ అధ్యక్షతన బిజెపి మండల స్థాయి సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గము గోరంట్ల మండలంలో పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ నాయకత్వంలో మండల కమిటీ సమావేశం మండల…
బడ్జెట్ లో ఉపాధి కూలీలకు మొండి చెయ్యి ..
జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యవసాయ ఉపాధి కూలీలకు మొండిచేయి చూపించిందని ఏ కోడూరు గ్రామంలో నిరసన…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలకి సమరక్షణ
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం:-మండల పరిధిలో గల తుమరాడ గ్రామంలో ఎస్సీ విధిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలను తుమరాడ జనసేన పార్టీ నాయకుడు పడాల జయరాం ఆధ్వర్యంలో గురువారం మొక్కలు చుట్టూ గొప్పుతవ్వి మొక్కలు సమరక్షణ కొరకు…
ప్రభుత్వ చెరువులలో 1 47 044 చేప పిల్లలు విడుదల
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం :-మండలంలోని 147044 చేప పిల్లలు ను వివిధ ప్రభుత్వ చెరువల లో గురువారం ఆ శాఖ అధికారుల సమక్షంలో విడుదల చేసారు, ఈ సందర్భంగాచేప పిల్లల పెంపకం పై మత్స్యకారులు దృష్టి సారించాలని…