• October 29, 2025
  • 36 views
హరీష్‌రావును పరామర్శించిన ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 29 హైదరాబాద్‌: మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం…

  • October 29, 2025
  • 32 views
సిఐటియు ఆధ్వర్యంలో నాట్కో కార్మికుల సమస్యల సామరస్య పరిష్కారం

జనం న్యూస్- అక్టోబర్, 29- నాగార్జున సాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లోని నాట్కో ఫార్మా కంపెనీలో గత రెండు నెలలుగా క్యాజువల్ లేబర్ గా పని చేస్తున్న కార్మికుల పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారం…

  • October 29, 2025
  • 29 views
ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు….

బిచ్కుంద అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బిచ్కుంద మున్సిపాలిటీలో బుధవారం నాడు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది మరియు…

  • October 29, 2025
  • 121 views
ఆయిల్‌ పామ్‌ సాగు కోసం ఐదేళ్లు కష్టపడితే జీవితాంతం లాభాలే: పి ప్రావీణ్య ,జిల్లా కలెక్టర్.

సహకార సంఘాల సెక్రటరీలు, రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు జనం న్యూస్ అక్టోబర్ 29 సంగారెడ్డి జిల్లా: ఆయిల్‌ పామ్‌ సాగు ఒక కల్పవృక్షం లాంటిదని జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య అన్నారు. ఐదేళ్లు శ్రద్ధగా ఆయిల్ ఫామ్ మొక్కలను…

  • October 29, 2025
  • 26 views
సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….

జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూసోయా ధాన్యం క్వింటాలు…

  • October 29, 2025
  • 26 views
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్య చేశారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 29 హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . బిఆర్ఎస్ లీడర్లకు బెదిరించినట్టు మీడియా సమావేశంలో మాట్లాడారు పలుగురు రాజకీయ నేతలు ఈ విషయం పట్ల…

  • October 29, 2025
  • 25 views
నరసయ్య కుటుంబ పరామర్శించిన మండల అధ్యక్షులుమల్లెల శ్రీరామ్ మూర్తి.

జనం న్యూస్, తేదీ .29-10-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం రిపోర్టర్ బాలాజీ. పాల్వంచ నాగారం గ్రామానికి చెందిన కాటారపు నరసయ్య సతీమణి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న BRS పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్…

  • October 29, 2025
  • 32 views
నివాసాల మధ్య వర్షపు నీరు తొలగిస్తున్న ఎంపీడీవో కే ఆర్ ఎం ప్రసాద్,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని బస్టాండ్ నుంచి నీలి పల్లె వెళ్లే రహదారిలో ఉన్నటువంటి గణేష్ నగర్ విద్యానగర్ పరిసర గృహాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వర్షపు నీటిని తొలగించేందుకు ఎంపీడీవో ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె…

  • October 29, 2025
  • 23 views
మొంథా తుఫాన్ లో యాచకులకు అన్నం పొట్లాలు అందజేత

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో మొంథా తుఫాన్ కారణంగా దుకాణాలు సముదా యాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది. ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు…

  • October 29, 2025
  • 55 views
మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:

జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా లో మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.…