రామాంజనేయులు కి ఘన నివాళులు అర్పించిన~ యల్లటూరు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి కి చెందిన మోహన్ తండ్రి విశ్రాంతి రైల్వే ఉద్యోగి రామాంజనేయులు మరణం బాధాకరమని పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ…
రైతు భరోసా నిధులుజామా అన్నదాతకు సంబరాలు
(జనం న్యూస్ చంటి జూన్ 24) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఈరోజు రైతు భరోసా సంబరాలు భాగంగా రాయపోల్ మండల్ చిన్న మాసంపల్లి విలేజ్ రైతు వేదిక కార్యక్రమంలో భాగంగా రాయపోల్ మండల్ ఎమ్మార్వో నరేష్, ఏఈఓ కవిత. మరియు…
సిరిపురంలో రైతు భరోసా సంబరాలు
జనం న్యూస్ జూన్ 24 నడిగూడెం నడిగూడెం మండలంలోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ నందు మంగళవారం రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. రైతులకు ఎలాంటి పరిమితులు, షరతులు విధించకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి…
దేశ ప్రజలందరి యొక్క సమగ్ర అభివృధే నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం..!
జనంన్యూస్. 24నిజామాబాదు. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్. దేశంలోని అన్ని రంగాలు మరియు అన్ని ప్రాంతాల ప్రజల యొక్క సర్వతో ముఖాభివృద్ధి కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నదని…
రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు నాయకులు
బిచ్కుంద జూన్ 24 జనం న్యూస్ రైతును రాజును చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ నాయకుడు…
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు సంబరాలు…
జనం న్యూస్ జూన్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సహాయం భాగం రైతులకు ఎకరానికి 6000/ చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినా సందర్భంగా మండల కిసాన్ సెల్…
ఈ మౌనంలో, మర్మమేమిటో
నిలిచి పోయిన జియో సేవాలు జనం న్యూస్, జూన్ 24, కొల్లూర్ గ్రామం, ఝరాసంగం మండలం ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, కొల్లూర్ గ్రామములో, నిర్మించిన జియో సెల్ ఫోన్…
రైతు భరోసా నిధులు జామ అన్నదాతకు భరోసా
(జనం న్యూస్ జూన్ 24 చంటి) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయశాఖ తుమ్మల నాగేశ్వరరావు కు మన జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ స్వామి గారికి దుబ్బాక ముద్దుబిడ్డ చెరుకు శ్రీనివాస్…
ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత పాలన
వైయస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవి కుమార్ యాదవ్ ఆగ్రహం కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలే మహిళలకు రక్షణ లేదు శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి కూటమి పాలనపై వైయస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు…
ఆగస్టు 15 నాటికి “భూ భారతి” దరఖాస్తుల పరిష్కారం
జనంన్యూస్ నిజామాబాద్, జూన్ 24 : వచ్చే ఆగస్టు 15 నాటికి భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణా రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన…