సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ…
ప్రభుత్వ శాఖలపై మంత్రి అనిత సమీక్ష
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష…
ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు.
డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది ప్రజలు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి…
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
అచ్యుతాపురం(జనం న్యూస్):స్పోర్ట్స్ జీవో 2024 డిసెంబరు10న రగ్బీ క్రీడను క్యాటగిరీ ఏ లో చేర్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆంధ్రప్రదేశ్ రగ్బీ క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులు…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకుపి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా…
ఏనుగు బాధితులను ఆదుకోవాలి…
చిన్నగొట్టిగల్లు జనవరి 20 జనం న్యూస్: ఏనుగుల దాడులలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బాకరాపేట శ్యామల రేంజ్ అటవీ శాఖ అధికారి…
ఎంపీ హరీష్ చొరవతో ఆయిల్ కంపెనీ లీజు సొమ్ములు విడుదల
జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన ఉప్పూడి గ్రామంలో గతంలో చమురు,సహజవాయువు వెలికితీతలో భాగంగా ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని కార్యకలాపాలు చేశారు. పీహెచ్ఎస్ సంస్థ బొబ్బిలి పాపారావు, మద్దింశెట్టి ఈశ్వరరావు,గొల్ల కోటి నాగపార్వతి ల నుండి స్థలం తీసుకున్నారు. గ్యాస్…
కేతగుడిపిలో పశువైద్య శిబిరం ఏర్పాటు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం లోని కేతగుడిపి గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి కేతగుడిపి గ్రామ సర్పంచ్ డి. పెద్ద మస్తాన్ 15000/-రూపాయలు విలువ చేసే మందులు స్పాన్సర్ చేసారు,పశువైద్య…
సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ కు ఘనసత్కారం జర్నలిస్టు సంఘాల నాయకులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : పట్టణ సీ.ఐ. పి.రమేష్ కు 2024 బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందుకున్నారు. సి.ఐ.ని హృదయపూర్వకంగా కలిసి ప్రత్యేక…
గంజాయి కేసులో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వెళ్ళిన నెల్లూరు పోలీసులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నెల్లూరు డీఎస్పీ స్థాయి అధికారులు వచ్చి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఈరోజు తెల్లవారుజామున తీసుకెళ్లడం…