మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల కేంద్రానికి చెందిన ఎరుకలి రాజయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు,మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న…
కళాసిలు సమస్యలు పరిష్కారం చేయాలి : ఏఐటీయూసీ నేత కోన
సిడబ్ల్యూసి గౌ డన్లు లో పనిచేస్తున్న కళాసీలకు అందరికి పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని అనకాపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కళాసీలుసంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిడబ్ల్యుసి…
ఇంటింటి కుళాయి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,మే26,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటి కుళాయిలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. సుమారుగా ఐదు వందల ఇల్లులకు సుమారుగా రూ.80 లక్షలు నిధులతో పనులు ప్రారంభం…
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు రాజమాత అహల్య భాయ్ హోల్కర్ 300 సంవత్సరాల జయంతి మే 31 జరగనున్నది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో జయంతిని ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లో జిల్లా అధ్యక్షుడు ఏలూరు…
చీకటిలోనూ చూడగలిగే… ఐడ్రాప్స్‌ను డెవలప్ చేసిన పరిశోధకులు!
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అచ్చం పగటిపూట మాదిరిగానే చిమ్మచీకటి ఆవహించినప్పుడు సైతం మన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు కనిపించేలా ఓ అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాకు చెందిన…
వర్షాలు పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వివిధ శాఖలు అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిగువ ప్రాంత ప్రజలు…
జూన్ రెండవ తారీఖున పంచాయతీ ఎన్నికలపై ప్రకటన?ఆలస్యమైతే కాంగ్రెస్‌కు మరింత నష్టం!
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఉన్నతాధికారులతో సీఎం భేటీ ఎన్నికల నిర్వహణపై సమాలోచన సన్నబియ్యం, రేషన్‌కార్డులు, రాజీవ్ యువవికాసంపైనే ఆశలు ఆలస్యమైతే ఇంకా నష్టమనే భయం తెలంగాణ రాష్ట్ర అవతరణ…
రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావే శంలో రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను సీఎంలు,…
పూడిమడక ఫిషింగ్ హార్బర్ పనులు వెంటనే ప్రారంభించాలి
జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం: మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ మంజూరు కావడం జరిగిందని,గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగముగా జరుగుతుండగా కూటమి ప్రభుత్వం…
డిగ్రీ కాలేజీ స్థలపరిశీలన..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మరియు ఆర్డీవో , ఎమ్మార్వో , డిచ్ పల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్థలం పరిశీలించడం జరిగింది… వారితో పాటు ఐడీసీఎంఎస్ చైర్మన్…