విగ్నేశ్వరా స్వామి నవరాత్రి పూజ ముగింపు లడ్డు పాట దక్కించుకున్న కోదందాపురం శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయ చైర్మన్ వెంకటేశ్వరా రెడ్డి లడ్డు పాట దక్కించుకున్నాడు.
గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామము లో శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయములో వినాయక స్వామి పూజలు ముగిసవి లడ్డు పాట పాడగా చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి 41,116/-కీ లడ్డు దక్కించాకున్నాడు.ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి శ్రీనివాస్ చార్యులు, శ్రీరమణ,…
టీ కొత్తపల్లి సొసైటీ అధ్యక్షుని ప్రమాణస్వీకారంలో పాల్గొన్న బిజెపి నాయకులు
కాట్రేనికోన ఆగస్టు 14 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి జనసేన నాయకులు సొసైటీ అధ్యక్షునిగా నరహరశెట్టి రాంబాబు ఈరోజు టీ కొత్తపల్లిలో ప్రమాణ స్వీకారం సందర్భముగా రాంబాబుని సన్మానించిన భారతీయ జనతా పార్టీ…
శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు శ్లాఘనీయంఆత్మీయ వీడ్కోలు సభలో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆర్.ఎస్.ఐ. ఎ.ఆర్.పండాను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్…
50 వ సారి రక్తదానం చేసిన సామాజిక సేవకుడు అమ్మ అశోక్…
జనం న్యూస్ మే 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి వొల్లపూ శ్రావణ్ యాదవ్ తొర్రూరు, అజార హాస్పిటల్ లో కాలు సర్జరీ చికిత్స పొందుతున్న క్రమంలో బ్లడ్ అవసరం ఉందని ఫోన్ రాగానే వెంటనే స్పందించి రక్తదానం చేస్తే…
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జగన్ న్యూస్ మే 6 నడిగూడెం మండల కేంద్రమైన నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2006-2007 విద్యా సంవత్సరం లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం జరిగింది. చదువు నేర్పిన గురువులను ఘనంగా…
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి
హుజురాబాద్ ఆర్డీవోకు రమేష్ కి వినతి పత్రం, జమ్మికుంట మాజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ…
పెండింగ్ సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం
30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం.. రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు.. భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట…
ఇంటర్ ఫలితాల్లో స్టేట్ మూడో ర్యాంక్ సాధించిన విలాసాగర్ విద్యార్థి హర్షవర్ధన్..
జనం న్యూస్// ఏప్రిల్// 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి హర్షవర్ధన్ మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి తన సత్తాను చాటాడు. చిన్నప్పటినుండి చదువులో చురుకుగా…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ లో ఉచిత వైద్య శిబిరం
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట లో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం…
మండల వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.
జనం న్యూస్ మార్చి 08(నడిగూడెం ) మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నడిగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. మహిళా…