ప్రాణం మీదే రక్షణ మీదే
ప్రాణం పోతే రెండో ప్రాణం రాదు ఎస్ఐ కే శ్వేత జనం న్యూస్ 17 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన…
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలుకేంద్రలు ప్రారంభోత్సవం
జనం న్యూస్ ఎప్రిల్ 17 జగిత్యాల జిల్లా. బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్…
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం రూపకల్పన…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యూటేషన్ కు భూమి పట్టం తప్పనిసరి 30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు…
దళితుల సమాన అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇన్నగంటి జగదీష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇన్నగంటి జగదీష్, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సాతులూరి కుమార్, జిల్లా పార్టీ…
జగ్గిరెడ్డి కి వంటెద్దు వెంకన్న నాయుడు అభినందనలు.
జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడిగా మాజీ ఎంఎల్ఎ చిర్ల జగ్గిరెడ్డి నియమితులయిన సందర్భంగా అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి నాయకులు వంటెద్దు వెంకన్న నాయుడు గురువారం…
రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ఎ.బి.సి.డి. అవార్డు అందుకున్న జిల్లా పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్రంలో వివిధ జిల్లా పోలీసులు మూడు మాసాల్లో చేధించిన కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు…
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో…
సమ్మర్ హాలీడేస్… విజయనగరంలో చూడదగ్గ ప్రదేశాలు
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వేసవి సెలవులకు విజయనగరం జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేసుకునేందుకు మంచి వేదిక కానుంది. తాటిపూడి రిజర్వాయర్, రామతీర్థం బోడికొండ,…
విజయనగరం జిల్లా కేంద్రంలో వక్ఫ్ ( సవరణబిల్లుకు) వ్యతిరేకంగా ముస్లింల భారీ నిరసన ర్యాలీ
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిడి న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ ( సవరణచట్టానికి) వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీగా నిరసన తెలిపారు. కోట వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం…
ప్రభుత్వ బడిలో విద్యార్థులును చేర్పిద్దాం.యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి గొండు నారాయణ రావు
జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని మండలం దంత గ్రామంలో బుధవారం జిల్లా యుటీఎఫ్ కార్యదర్శి, దంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొండు నారాయణ రావు పిలుపునిచ్చారు. బడి ఈడు గల బాల బాలికలను ప్రభుత్వ బడిలో…