జనం న్యూస్ ఆగస్టు 19చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన నేపథ్యంలో.…
విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడువిజయనగరం పట్టణం, కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు (22సం.లు)కు…
ఆగస్టు 19 జనం న్యూస్ 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ది.18.08.2025 న ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ నందు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ గౌర పురస్కారాలు ఇవ్వడం జరిగింది, నందిగామ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్…
జనం న్యూస్ ఆగస్టు 19చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోశిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదుభారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన నేపథ్యంలో. సోమవారం _అడిషనల్…
:జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపిచేడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ విఠల్ సందర్శించి విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలోనే విద్యార్థుల అభ్యసనకు…
(జనం న్యూస్ చంటి ఆగస్టు 18) బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆదిత్య గారు ఈ క్రింది…
(జనం న్యూస్ చంటి ఆగస్టు 18) బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, *ఆదిత్య* గారు ఈ క్రింది…
జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా…
జనం న్యూస్, ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి పి.గన్నవరం నియోజవర్గం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉమామహేశ్వర ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్ పర్సన్ గా నల్లా శ్రీను బాధ్యతలు స్వీకరించారు. మిద్దె నూతన రవిరాజ్, సరెళ్ళ రాజ్ కుమార్ పర్సన్…
జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు నందు మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మడేలేశ్వర స్వామి దేవాలయం నందు మూడవరోజు సోమవారం శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర పోతురాజుల…