Breaking News
ఎస్ ఐ ఆర్ పైన తాసిల్దార్ బి ఎల్ ఓ సూపర్వైజర్లకు ఒక్కరోజు శిక్షణ….ఏర్గట్లలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీడిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆన్లైన్ వర్క్‌షాప్పరిగి అభివృద్ధే లక్ష్యం: మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే TRRవిద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలని మునిసిపల్ చైర్మన్….స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్ పిఎఫ్) పోలీసుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డిఅమరావతి పై అవగాహన లేని బొత్స: మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్నూతన షాపుల కోసం లబ్ధిదారుల ఆందోళన.పిల్లలకు చదువు అందించడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు చూడొచ్చు.వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్
  • January 30, 2026
  • 74 views
జాతిపిత విగ్రహానికి నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్…

  • January 30, 2026
  • 72 views
….రోడ్డుపై ఉన్నటువంటి గుంతలను పూడ్చివేత

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని శాయంపేట పోలీసులు రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయించారు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా…

  • January 30, 2026
  • 75 views
శ్రీ రాజరాజేశ్వరీ రాజరాజేశ్వర స్వామి వార్ల పాంచాన్ని క దీక్షా దివ్యకళ్యాణ మహోత్సవం…

జనం న్యూస్ జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భీష్మ ఏకాదశి పురస్కరించుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వార్లకు ది 28-1-2026 వతేది నుండి ది 2-2-2026 వతేది వరకూ…

  • January 30, 2026
  • 77 views
సి.ఎస్.ఆర్ ఫండ్స్‌తో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునీకరణ – ఘనంగా భవన ప్రారంభోత్సవం

జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా సేల్స్‌ఫోర్స్ సంస్థ వారి సౌజన్యంతో ప్రభాకర్ రెడ్డి నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పూర్తిగా మరమ్మత్తులు చేసి, ఆధునీకరించిన అనంతరం పాఠశాల…

  • January 30, 2026
  • 72 views
సాగుభూమి కావాలో.. ఐటీ పార్క్ కావాలో తేల్చుకోండి: భోగాపురం రైతుల గర్జన

జనం న్యూస్‌ 30 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రతిపాదిత ఐటీ పార్క్, డేటా సెంటర్ల కోసం సాగు భూముల సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పోరుబాట పట్టారు. శుక్రవారం నాడు…

  • January 30, 2026
  • 73 views
రిపబ్లిక్ డే అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం: విజయనగరంలో బిసి వెల్ఫేర్ ఉద్యోగుల గర్జన

జనం న్యూస్‌ 30 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ 26-1-2026 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ పరంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డు గ్రహీతలు అయిన బి సి వెల్ఫేర్ ఉద్యోగులు జానకి రావు, చంద్రశేఖర్, యశోదలకు మన సంఘం…

  • January 30, 2026
  • 68 views
​గాంధీజీకి అంజనీపుత్ర వాకర్స్ క్లబ్ ఘన నివాళి: స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పారిశుధ్య కార్మికులకు సత్కారం

జనం న్యూస్‌ 30 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సి హెచ్. రమణ శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా…

  • January 30, 2026
  • 70 views
481 మంది అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం

జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త‌న తొలి విడ‌త స‌మావేశం ప‌లు అంశాల‌పై చ‌ర్చించి, సూచ‌న‌లు చేసిన క‌మిటీ స‌భ్యులు, అధికారులు జనం న్యూస్‌ 30 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లాలోని ఎల‌క్ట్రానిక్ మీడియా, ప‌త్రికా…

  • January 30, 2026
  • 201 views
మహిళా సంఘం భవనం కు భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్

జనం న్యూస్ జనవరి 29 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామ పరిధిలో గల చిన్నపీరు తండా గ్రామ పంచాయతీ పరిధిలో లో మహిళా సంఘం భవనం నిర్మాణం కొరకు ముగ్గు వేయడం జరిగింది…

  • January 29, 2026
  • 80 views
పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ.

జనంన్యూస్ 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తేదీ 29.01.2026 నాడు మైలారం గ్రామ శివారులో పేకాట ఆడుచున్నారు అనే సమాచారంపై, పేకాట ఆడుచున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ పేకాట ఆడుచున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 1810 రూపాయలు, పేకట…