Breaking News
పోచారంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి: డిప్యూటీ కమిషనర్‌కు వినతిపోచారంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి డిప్యూటీ కమిషనర్‌కు వినతిసప్పా నాగేశ్వరావు కి తెలుగు స్వర్ణ నంది పురస్కారం.ఉపాధి హామీ శ్రామికులు వలన గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి. గని శెట్టిఏర్గట్ల ఉన్నత పాఠశాలలో మోటివేషనల్ ఉపన్యాసంఢిల్లీలో అవార్డు అందుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కంచర్ల బాబిటీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తికి నివాళులు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన విడదల రజిని, కాసు మహేష్ రెడ్డి.అమరావతి రాజధాని కాదు..భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రజాస్వామ్య సౌథం ప్రత్తిపాటిదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ప్రత్తిపాటిదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ప్రత్తిపాటి
  • January 28, 2026
  • 103 views
ఫిబ్రవరి 7, 8 న రాష్ట్రం గర్వించేలా కొండవీడు ఉత్సవాలు : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 ఇకపై ఏటా జనవరి 18 నుంచి 23 వరకు చిలకలూరిపేటలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు.. ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా…

  • January 28, 2026
  • 92 views
రెంజ్ అధికారిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు.

జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల పరిది లొని జగదాంబ తండా కాంగ్రెస్ నాయకుడు. మాలవత్ రావినాయక్ తన పాలక వర్గం తో కలసి సిరికొండ కు నూతనంగా వచ్చిన రెంజ్ FRO నర్సింగారావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి…

  • January 28, 2026
  • 95 views
తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వద్ద నవతరం పార్టీ ప్రజావారధి నిర్వహించిన జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 ప్రభుత్వం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కారం చేసేందుకు నవతరం పార్టీ చేపట్టిన ప్రజావారధి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది అని జాతీయ అధ్యక్షులు రావు…

  • January 28, 2026
  • 92 views
స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుకు చేసిన అఖిల భారతీయ కోలి ముదిరాజ్ (సమాజ్)నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన అఖిల భారతీయ కోలీ ముదిరాజ్ (సమాజ్) నాయకులు ఘనంగా జరిగిన అఖిల భారతీయ…

  • January 28, 2026
  • 87 views
డిగ్రీ కళాశాలలో ఉద్యోగ నైపుణ్య శిక్షణ….

బిచ్కుంద జనవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో ఐ క్యు ఏసి మరియు కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ చేత బాలికల కొరకు ప్రత్యేక ఉదోగ్య…

  • January 28, 2026
  • 85 views
పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

జనం న్యూస్, జనవరి 28,అచ్యుతాపురం కూటమి ప్రభుత్వం పేదలకు వరమని భావించాలని శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు.బుధవారం జడ్పీ గెస్ట్ హౌస్ లో గల ఎమ్మెల్యే ఛాంబర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో 9 మంది బాధితులకు రూ.2 లక్షల…

  • January 28, 2026
  • 93 views
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ జనవరి 28 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై విజయ్, ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.…

  • January 28, 2026
  • 90 views
సమగ్ర కుటుంబ సర్వే పారితోషకం వెంటనే విడుదల చేయాలిపి ఆర్ టి యు ఆధ్వర్యంలోఎంపిడిఓ కువినతి పత్రం అందజేత

జనం న్యూస్ జనవరి 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోసమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 పారితోషకం వెంటనే చెల్లించాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు వినతి…

  • January 28, 2026
  • 91 views
ఆదర్శ కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి..

జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పేర్కొన్నారు పిబ్రవరి 1నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్స్ ను బుధవారం నాడు సిరికొండ మండలం లోని గడ్కోల్…

  • January 28, 2026
  • 91 views
దొడ్డి జగదీష్ కు నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు

జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు దొడ్డి జగదీశ్వరరావు మొదటి వర్ధంతి కార్యక్రమం సాగి సుబ్బరాజు గారి వీధిలో వారి స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల…