Breaking News
యాళ్ళ దొరబాబు వారి జన్మదిన సందర్భంగా సమాజ సేవలో యువ మోర్చాకవి అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటు.అవినీతి రహిత సమాజ నిర్మాణమే ఎమ్మెల్యే జీఎస్సార్ లక్ష్యం…పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని విస్మరించారని ప్రధానోపాధ్యాయురాలిని సస్పెన్షన్ధనసిరి గ్రామంలో వేగంగా కొనసాగుతున్న ఇంద్రమ్మ ఇండ్లుప్రజావాణి కి 31దరఖాస్తులువీరమల్ల రమశ్రీ ,సౌజన్యలకు ఆర్టిఐ కమిషనర్ దేశాల భూపాల్ గారిచే ఘన సన్మానంబ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కొనసాగుతున్నభక్తుల రద్దీజహీరాబాద్ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక జాగో తెలంగాణప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూతఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీగాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననంజయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
  • October 13, 2025
  • 44 views
రోడ్లను కమ్మేసిన పిచ్చి మొక్కలు

జనం న్యూస్ అక్టోబర్ 13(నడిగూడెం) మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లను పిచ్చి మొక్కలు పూర్తిగా కమ్మేశాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవడం…

  • October 13, 2025
  • 50 views
కల్తీ మద్యం పైన కదం తొక్కిన రాజంపేట మహిళ లోకం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్ నాథ్ రెడ్డి గారి పిలుపు మేరకురాజంపేట పట్టణం ఎక్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ…

  • October 13, 2025
  • 37 views
అలంపూర్ నియోజక వర్గంలో మారుతున్న రాజకీయాలు

జనం న్యూస్ 13 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కండువా కప్పి ఆహ్వానం పలికిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్…

  • October 13, 2025
  • 48 views
యూట్యూబ్ అసోసియేషన్, బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం

జనం న్యూస్ 13 అక్టోబర్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి తు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ రిమెళ్ళ శంకర్) ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రామ్ నరసింహ, మరియు సతీష్ నేతృత్వంలో ఘనంగా జరిగిన ఉత్తమ బతుకమ్మ పోటీల విజేతల అవార్డుల…

  • October 13, 2025
  • 39 views
బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన కలగూర రాజ్ కుమార్

(జనం న్యూస్ అక్టోబర్ 13 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలం చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్, సోమవారం రోజున బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు…

  • October 13, 2025
  • 36 views
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మెయింటెనెన్స్ లేక మూలనపడ్డ చెత్త సేకరణ వాహనాలు

రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు నిధుల లేక సమస్యల వలయంలో నందికొండ మున్సిపాలిటీ జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు…

  • October 13, 2025
  • 30 views
ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్న ఆర్వో వాటర్ ప్లాంట్ల పైన చర్యలు తీసుకోవాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎంపిడిఓ కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరి బాబులకు వినతి. గిరిజన సమాఖ్య,యువజన సమాఖ్య నాయకులు. చిలకలూరిపేట /మండలంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి…

  • October 13, 2025
  • 34 views
స్థానిక ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలి..

సర్పంచులకు ఒకన్యాయం ఎమ్మెల్యే లకు ఒక న్యాయమా.. స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జీవోను అమలు చేయాలి..! బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పైతర నరసింహ రెడ్డి జనం న్యూస్, అక్టోబర్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్…

  • October 13, 2025
  • 31 views
ఘనంగా డాక్టర్ ఆరాధన్ రెడ్డి, సరిన్ జాన్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 జహీరాబాద్. పట్టణంలోని సిటీ సెంటర్ ఆసుపత్రి ప్రధాన డాక్టర్ ఆరాధన్ రెడ్డి, డైరెక్టర్ సారిన్ జాన్ జన్మదిన వేడుకలు ఆదివారం నాడు సిటీ సెంటర్ ఆసుపత్రిలో పార్లమెంట్ ఇంచార్జ్, ఆసుపత్రి డైరెక్టర్…

  • October 13, 2025
  • 35 views
ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి ఒక్కరి హక్కు

జహీరాబాద్ మండలంలోని అనేగుంట గ్రామంలోని మహిళల అధ్వర్యంలో జరిగిన ఓటు చోర్ గద్ది చోడ్” తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 కార్యక్రమంలో* ముఖ్య అతిధిగా పాల్గొన్నా *జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా కాంగ్రెస్…