ప్రజా పాలన ప్రభుత్వం లో అక్రమ అరెస్టు లా!.
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడితే ఊరుకునేది లేదు. విద్యార్థులపై పోలీసుల దాడులు, నిర్బంధాలను ఖండించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ పవన్ కుమార్ డిమాండ్. జనం న్యూస్ 01 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) జూలూరుపాడు:…
షార్ట్ సర్క్యూట్ తో కిరాణం షాప్ దగ్ధం
జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన సంఘం రమేష్ కిరాణం షాపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం రాత్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు సంగం రమేశ్…
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి వద్దు .
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పి.పవన్ కుమార్ డిమాండ్. విద్యార్థులపై పోలీసుల దాడులు,నిర్బంధాలను ఖండించాలి జనం న్యూస్, ఏప్రిల్ 2,జూలూరుపాడు రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్రమంగా వేలం వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు…
ఏర్గట్లమండలకేంద్రంలోసీసీరోడ్ల శంకుస్థాపన కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 01:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోమంగళవారం రోజునాజాతీయగ్రామీణఉపాధి హామీపథకంగ్రాంట్ క్రింద వచ్చిన 25 లక్షలసీసీరోడ్లనుటౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురెండ్లరాజారెడ్డిపూజ కార్యక్రమాలనునిర్వహించిపనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లాకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంట్…
ఇది ఇందిరమ్మ రాజ్యమా..కబ్జాదారుల రాజ్యమా..!
జనం న్యూస్ 01 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని లాక్కొనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. గద్వాల జిల్లా కేంద్రంలోని…
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యేకల్వకుంట్ల సంజయ్
( జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ ఏప్రిల్ 1, జగిత్యాల జిల్లా కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి చెందిన 11,90,000/- పదకొండు లక్షల…
రామచంద్రపురం ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు
జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రామచంద్రపురం ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్-ఉల్-ఫితర్. నమాజ్…
ఆఫ్ లైన్ లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలి….. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించిన డిప్యూటీ సీఎం రాజీవ్ యువ వికాసం పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం జనం న్యూస్, ఏప్రిల్ 2,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆఫ్ లైన్ లో కూడా రాజీవ్ యువ…
మంథని ప్రభుత్వ ఆసుపత్రి లో మరింత మెరుగ్గా స్త్రీ వైద్య సేవలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నూతనంగా స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ బి. సోని ని నియమించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 02, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మంథని లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగ్గా స్త్రీ వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా…
రామచంద్రపురం ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు
జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రామచంద్రపురం ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్-ఉల్-ఫితర్. నమాజ్…