• December 23, 2025
  • 59 views
శ్రావణ్ మట్ట కుమార్తె షాన్విక శ్రీ నాట్య ప్రదర్శన ప్రతిభను గుర్తించి హర్షం వ్యక్తం చేసిన ఆలేరు ఎమ్మెల్యే : బిర్లా ఐలయ్య

జనం న్యూస్ డిసెంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం బాలాజీనగర్ వాసి శ్రవణ్ మట్ట కుమార్తె షాన్విక శ్రీ అత్యంత అద్భుతమైన నాట్య ప్రదర్శనను అందించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.…

  • December 23, 2025
  • 59 views
రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్య: విజయనగరంలో రేడియం టైర్ల ఏర్పాటు

జనం న్యూస్‌ 23 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రోడ్డు భద్రత, ప్రజల రక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువు రోడ్డులో రేడియం స్టిక్కర్లతో కూడిన టైర్లను సోమవారం ఏర్పాటు…

  • December 23, 2025
  • 56 views
బంగ్లాదేశ్ చెరలో ఉత్తరాంధ్ర మత్స్యకారులు: రెండు నెలలైనా దక్కని ఆచూకీ.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు!

జనం న్యూస్‌ 23 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకుని రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వారి క్షేమ సమాచారం తమకు తెలియడం లేదని జిల్లాకు చెందిన బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. అక్టోబర్…

  • December 23, 2025
  • 57 views
డబ్బుపై వ్యామోహం.. నాన్నమ్మపై కక్ష: వృద్ధురాలి హత్య కేసులో మనమడే నిందితుడు!

జనం న్యూస్‌ 23 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీలో డిసెంబరు 12న జరిగిన లాభాపేక్ష హత్య కేసును భోగాపురం పోలీసులు చేధించి, వృద్ధురాలు (నాన్నమ్మ)ను హత్య…

  • December 23, 2025
  • 64 views
శిక్షణలో సాధించిన నైపుణ్యాలతో వృత్తిపరమైన ఛాలెంజ్ లను ఎదుర్కోవచ్చును*-విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్

జనం న్యూస్‌ 23 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎపిఎస్పీ బెటాలియన్సుకు ఎంపికైన 208 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ళు శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ముఖ్య అతిధిగా…

  • December 22, 2025
  • 71 views
కొత్త సర్పంచులను సన్మానించిన బాజిరెడ్డి జగన్..!

జనంన్యూస్. 22.సిరికొండ. ఈరోజు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పోతునర్ సర్పంచ్ మహిపాల్ యాదవ్, రావూట్ల సర్పంచ్ రాజకుమార్, జంగులోడి తండా సర్పంచ్ బుక్య గంగాధర్, మరియు సిరికొండ సర్పంచ్ సాయిచరణ్ ను సన్మానించిన సిరికొండ ముద్దుబిడ్డ టిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇంచార్జ్…

  • December 22, 2025
  • 65 views
కొనసాగుతున్న అఖండ హరినామ సప్త….

బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ పక్కన మల్కాపూర్ గ్రామ శివారులో వెలసినటువంటి హనుమాన్ మందిర ఆలయ ప్రాంగణంలో అఖండ హరినామ సప్త రెండో రోజు కొనసాగింది. ఉదయం…

  • December 22, 2025
  • 63 views
కొలువు తీరిన కొత్త పాలకవర్గం

బీరు పూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం జనం న్యూస్ డిసెంబర్ 22 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని: గ్రామ పంచాయతీలో కొలువు తీరిన కొత్త పాలకవర్గం సభ్యులు సోమవారం…

  • December 22, 2025
  • 71 views
ఆర్యభట్ట స్కూల్లో ఘ‌నంగా జాతీయ గణిత దినోత్సవం

బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్యభట్ట స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్. అశోక్ రామానుజన్ చిత్రపటానికి…

  • December 22, 2025
  • 72 views
సింగరేణి పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

మణుగూరు, డిసెంబర్ 22 : జనం న్యూస్ సింగరేణి ఉన్నత పాఠశాల మణుగూరులో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణి మాట్లాడుతూ, గణితంలో శ్రీనివాస రామానుజన్…