ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.…