• January 14, 2026
  • 52 views
అంగ రంగం వైభవంగా గోదాదేవి సమేత, రంగనాథ స్వామి కల్యాణోత్సవం

జనం న్యూస్ 15జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం పరిధిలో అయితుపల్లి గ్రామంలో శ్రీ రామాలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున ఉదయం 7 గంటలకు తిరుప్పావై సేవ 10:30 కు విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనం రక్షాబంధనం…

  • January 14, 2026
  • 43 views
ఘనంగా భోగి సంబరాలు

జనం న్యూస్ 15జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో ప్రారంభమైనాయి. భోగి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇంటి ముందు భోగి మంటలు వేయడం ఒక ఆచారం పాత వస్తువులను…

  • January 14, 2026
  • 127 views
తడ్కల్ లో భారీ వర్షం,

పండగ పూట వర్షం కొరవడంతో రైతన్నలకు ఆనందం, జనం న్యూస్, జనవరి 14, కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసర గ్రామాలలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.పండగ సమయం కావడంతో ప్రాంత వాసులు నిత్యవసర సరకులకై…

  • January 14, 2026
  • 42 views
.వాకర్స్ అసోసియేషన్ మండల కమిటీ ఎన్నిక

జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని మండల కేంద్రంలో రైతు వేదిక లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన కమిటీ సభ్యులు:అధ్యక్షులు: పరకాల రఘు ఉపాధ్యక్షులు: ఆరికిల్ల దేవయ్యప్రధాన…

  • January 14, 2026
  • 43 views
బట్టాపూర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్

జనం న్యూస్ జనవరి 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామసర్పంచ్ ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, యువతులకు బహుమతులను ఏర్గట్ల ఎస్సై పడాల…

  • January 14, 2026
  • 57 views
క్రీడల పోటీలు కేవలo ఆటలే కాదు… గ్రామాల సామాజిక అభివృద్ధికి దోహదపడుతాయి మాటుగూడెం గ్రామంలో MPl క్రికెట్ టోర్నమెంట్

జనం న్యూస్ 14 జనవరి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మాటుగూడెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను క్రీడలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు నాయకత్వ లక్షణాలను నేర్పిస్తాయని, క్రీడల పోటీలతో ప్రజల మధ్య ఐక్యత, స్నేహ బంధాలు బలోపేతం అవుతాయని…

  • January 14, 2026
  • 43 views
బోగిరాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి గ్రామస్తులుకేక్ కటింగ్ చేయించారు

జనం న్యూస్ జనవరి.14 ముమ్మిడివరం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తంమండలం సన్నవెల్లి గ్రామ జనసేన సీనియర్ నాయకులు గనిశెట్టి.బోగిరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ గ్రామస్తులుచేయించారు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన నేనున్నానుఅనే మంచి వ్యక్తి అని గ్రామస్తులు జనసేన కార్యకర్తలు…

  • January 14, 2026
  • 40 views
దాట్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

జనం న్యూస్ జనవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూటమి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలసి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినారు…

  • January 14, 2026
  • 36 views
వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం

జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారము భోగి సందర్భంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణాన్ని వేదమంత్రాల మధ్య…

  • January 14, 2026
  • 34 views
నవ తెలంగాణ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర జీఎస్సార్

జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజలకు ప్రభుత్వానికి నవతెలంగాణ పత్రిక దిక్సూచి లాంటిదని, నవతెలంగాణ మన అందరి పత్రిక అని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలో…